గురువారం మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు, తదితర మండలాల్లో దొంగలు హల్చల్ సృష్టించారు. మార్కాపురం మండలం చింతగుంట్ల సమీపంలో పొలంలో ఉన్న సుమారు రెండు లక్షల రూపాయల విలువైన టేకు చెట్లను దొంగిలించారు. పోలీసులకు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోలేదని గమనార్హం. తాజాగా, పెద్దారవీడు మండలం మాజీ టీడీపీ మండలాధ్యక్షులు తడికమళ్ళ బాలుడి పొలంలో ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు.