టీచర్ అనుమానాస్పద మృతిపై తల్లి ఏమి చెప్పిందంటే

మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో ప్రైవేట్ పాఠశాల టీచర్ నల్లగడ్డ స్రవంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న స్రవంతి భర్త న్యూడిల్స్ వ్యాపారం చేస్తున్నాడు. స్రవంతి తల్లి ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. మోకాళ్లు నేలను తాకే స్థితిలో ఉండటం అనుమానాలకు తావిస్తోందని తల్లి ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్