మార్కాపురం: రఫ రఫ నరికితే చూస్తూ ఊరుకుంటామా: ఎమ్మెల్యే

రఫ రఫ నరికితే చూస్తూ ఊరుకుంటామా అని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం పొదిలి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇటీవల సోషల్ మీడియాలో వైసిపి నాయకులు అధికారంలోకి వస్తే రఫ రఫ నరుకుతామని బెదిరించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఎస్సీ ఎస్టీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం దేనని అన్నారు.

సంబంధిత పోస్ట్