ఉమ్మడి జిల్లాలో పేకాట ఆడుతున్న 13 మంది అరెస్ట్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 46,290 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా జూద క్రీడలపై దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనే జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్