ఒంగోలులో 15 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

ఒంగోలు నగరంలో బుధవారం రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మొత్తం 15 కేసులు నమోదయ్యాయి. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్, వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 15 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్