రాష్ట్రవ్యాప్తంగా 2. 45 లక్షల గృహాలు ప్రారంభం.. ఎమ్మెల్యే

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సోమవారం  మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 2.45 లక్షల గృహాలు ప్రారంభించబడ్డాయని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా అర్హులకు ఇళ్లు మంజూరు చేశామని, భవిష్యత్తులోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని ఆయన సోమవారం ఒంగోలులో జరిగిన గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్