823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి క్యాలెండర్

ఫిబ్రవరి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఒక అరుదైన విషయం నిపుణులు గుర్తించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు వస్తాయి. ఇలా ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ అరుదైన సంఘటన జరుగుతుందని నిపుణులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్