జాగ్రత్తలు పాటించడం వల్లే ఎయిడ్స్ వ్యాధి అరికట్టవచ్చు

జాగ్రత్తలు పాటించడం వల్ల ఎయిడ్స్ వ్యాధిని అరికట్టవచ్చని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. సోమవారం ఒంగోలు పట్టణంలో జరిగిన ఎయిడ్స్ వ్యాధి అవగాహన ర్యాలీలో మంత్రి స్వామి కలెక్టర్ రాజాబాబుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రాణాంతకమైన ఈ వ్యాధిని అరికట్టేందుకు అవగాహనతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించడం అత్యవసరమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్