లారీని వెనక నుంచి ఢీ కొట్టిన మరో లారీ

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక లారీ ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలవడంతో అతన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్