దొనకొండలో దారుణ హత్య

మంగళవారం, దొనకొండ మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు చిన్న కాశయ్య (36) మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్