వివక్షపై కేసు నమోదు, నాయకులు నిరసన

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ అపార్ట్మెంట్లో దళిత కుటుంబంపై అగ్రవర్ణ మహిళలు అంటరానితనం చూపిన ఘటన కలకలం రేపింది. ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఉండకూడదని అగ్రకులాల వారు బెదిరించినట్లు సమాచారం. తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోకపోవడంతో దళిత నేత నీలం నాగేంద్రం నిరసన చేపట్టారు. దీనికి స్పందించిన పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది మానవ హక్కులపై దాడిగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్