స్మశాన వాటిక వివాదం

ఒంగోలు మండలం ఈతముక్కల వెంకటేశ్వర యానాది కాలనీలో సోమవారం రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం చెలరేగింది. స్మశాన వాటికలో ఓవర్గానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించడానికి మరో వర్గం అడ్డుకోవడంతో ఈ ఘర్షణకు దారితీసింది. 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ప్రాంతంలో అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకోమని ఒక వర్గం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అధికారులు రంగ ప్రవేశం చేసి, ఇరు వర్గాలతో చర్చలు జరుపుతూ దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్