ఫిబ్రవరి 2న కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు

ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి రెండవ తేదీన నిర్వహించాల్సిన 'కలెక్టర్ మీకోసం' కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 11 నుండి 12 గంటల వరకు అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజాబాబు గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ రద్దును ప్రజలు గమనించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్