పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా పనిచేస్తా.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి

ఒంగోలులో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా పనిచేస్తానని అన్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని, కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్