ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన జరిగిన డిఆర్సి సమావేశంలో జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా ఇన్ ఛార్జ్ ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి హాజరయ్యారు. పలు కీలక అంశాలపై కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లతో చర్చలు జరిపారు.