మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు బుధవారం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న జనచైతన్య జీపు యాత్ర కొత్తపట్నం బస్టాండ్ కు చేరుకుంది. యువతను మేలుకొలిపేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ సభ్యులను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్