పూజ చేస్తుండగా మంటలను తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని సాయి టవర్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఈశ్వరమ్మ అనే మహిళ బుధవారం రాత్రి పూజ చేస్తుండగా ఒంటికి నిప్పు అంటుకొని తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్