టిడిపి పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

ఒంగోలు పట్టణంలో టీడీపీ పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఉగ్రం నరసింహారెడ్డి, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, ఏపీ టూరిజం శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు నెలల్లోపు భవనం సిద్ధమవుతుందని, కార్యకర్తలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్