వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అన్నవరపుపాడులో శుక్రవారం ఒక వృద్ధురాలి మెడలోంచి గుర్తుతెలియని వ్యక్తులు 4 సవర్ల బంగారు గొలుసును దొంగిలించారు. వృద్ధాప్యంతో మంచంలో నిద్రిస్తున్న రంగమ్మ మెడలోంచి ఈ చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్