ఒంగోలు యాక్సిస్ బ్యాంక్లో బంగారం గోల్మాల్: బాధితుడు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని యాక్సిస్ బ్యాంక్‌లో బంగారం తాకట్టు వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని బాలసుబ్రహ్మణ్యం అనే బాధితుడు ఆరోపించారు. కుటుంబ అవసరాల నిమిత్తం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన తనకు, గడువు ముగిసిందన్న సాకుతో ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆ బంగారాన్ని IIFL ఫైనాన్స్ అనే ప్రైవేట్ సంస్థకు రీ-మార్టిగేజ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్