రెండు రోజులుగా లాడ్జిలలో ముమ్మర తనిఖీలు

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, పోలీసులు పలు లాడ్జిలను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని లాడ్జిల నిర్వాహకులకు సూచించారు. గదులు అద్దెకు ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలు సేకరించాలని కూడా నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్