మర్రిపూడి: నిరంతరంగా కురుస్తున్న వర్షం

మర్రిపూడి మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనితో గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అధికారులు గ్రామస్తులను వాగులు, వంకల వైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలో అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది. విద్యుత్ సిబ్బంది కూడా పలు సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕