రేపు ఒంగోలులో మెగా జాబ్ మేళా

ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు గల, 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 14 వేల నుంచి రూ. 21 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్