సభ్యత నమోదు కార్యక్రమం

ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నేతలు తెలిపారు. కార్యకర్తలు విజయవంతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్