ఎస్సీ హాస్టల్స్ ని తనిఖీ చేసిన మంత్రి

ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో సోమవారం ఎస్సీ హాస్టల్ నిర్మాణ పనులను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పరిశీలించారు. దాదాపు రూ. 6 కోట్ల నిధులతో హాస్టల్స్ ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్