టిడిపి పై ఎంపీపీ సంచలన ఆరోపణలు

వైసిపి కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి ఒంగోలులో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిన్న ఒంగోలులో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఏ పనులకైనా టిడిపి నాయకుల వాహనాలే వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వైసిపి అనుచరుల ట్రాక్టర్లు, జేసీబీలు వాడితే తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. రైతులు ట్రాక్టర్లు అమ్ముకునే స్థితికి వచ్చారని, రాష్ట్రంలో 'రెడ్ బుక్ రాజ్యం' నడుస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్