జాతీయ ఇందనపు పొదుపు వారోత్సవాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సోమవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోడపత్రికను ఆవిష్కరించి, భావితరాల కోసం ఇంధనాలను పొదుపుగా వాడాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్