ఇప్పుడు 100 కాదు 112 మాత్రమే

గతంలో అన్ని అత్యవసర సేవలకు అందుబాటులో ఉన్న 100 నంబర్‌ను రద్దు చేసి, దాని స్థానంలో 112 నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మార్పుపై అవగాహన లేక చాలామంది ఇప్పటికీ 100 నంబర్‌కు డయల్ చేసి ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, 112 నంబర్‌ను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్