జిల్లాలో కొనసాగుతున్న బస్సుల తనిఖీలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై పోలీసుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి పోలీసులు జాతీయ, రాష్ట్ర రహదారులపై తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, బస్సుల్లో రక్షణ పరికరాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్