ఒంగోలు: హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు!

ఒంగోలు మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. జె. పంగులూరు మండలంలో 2019 ఏప్రిల్ 8న జరిగిన ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన ఇరువురికి న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. సరైన సాక్షాధారాలు ప్రవేశపెట్టిన పోలీస్ అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్