ఒంగోలు: విమానాశ్రయం ఏర్పాటుకు తొలి అడుగు

కొత్తపట్నం మండలం అల్లూరు-ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయం ఏర్పాటు దిశగా తొలి అడుగు పడింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చొరవతో ఇప్పటికే కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జేసీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో భూ సేకరణకు రెవెన్యూశాఖ అధికారులు పరిశీలనలు చేశారు. ఈ నెల 8న ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు నివేదికకు ప్రకటన జారీ చేశారు.

సంబంధిత పోస్ట్