ఒంగోలు: ప్రేమికుని తమ్ముడి కిడ్నాప్

కుమార్తెను ప్రేమించాడని యువకుడిపై కోపంతో, అతని తమ్ముడిని కిడ్నాప్ చేయించిన ఘటన కలకలం రేపింది. బసవన్నపాలేనికి చెందిన ఆటోడ్రైవర్, ఒంగోలు యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో ఆమె తండ్రిని బెదిరించాడు. ఆగ్రహించిన తండ్రి, రౌడీషీటర్‌ను పంపించి యువకుడి తమ్ముడిని కిడ్నాప్ చేయించాడు. అనంతరం పోలీసులు వచ్చి అతడిని రక్షించారు.

సంబంధిత పోస్ట్