ఒంగోలు: వైద్యాధికారులతో సమావేశమైన

ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ప్రోగ్రాం అధికారులతో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, స్క్రబ్ టైఫస్ లక్షణాలు గల రోగులను గుర్తిస్తే వెంటనే చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్