ఒంగోలు: స్కాలర్షిప్‌‌లు అందజేసిన ఎమ్మెల్యే

ఒంగోలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఆదివారం స్కాలర్షిప్ లు అందజేశారు ఎమ్మెల్యే జనార్దన్. కవర్తపు ఆది లక్ష్మమ్మ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ అందిస్తున్న సహాయం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులంతా బాగా చదివి మంచి స్థాయికి చేరాలని సూచించారు.

సంబంధిత పోస్ట్