ఒంగోలు: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డి. ఈ పాండురంగారావు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒంగోలు నగర పంచాయతీ పరిధిలోని జడ్పీ కాలనీ జర్నలిస్ట్ కాలనీ, మంగమూరు రోడ్డు, శివ ప్రసాద్ కాలనీ, ప్రగతి నగర్, మర్రిచెట్టు కాలనీ, మిలిటరీ కాలనీ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని డి. ఈ అన్నారు.

సంబంధిత పోస్ట్