ఒంగోలు: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చంద్రకాంత్ తెలిపారు. పట్టణంలోని కోర్టు సెంటర్, సెంట్రల్ కేఫ్, శ్రీగిరి కొండ, ఆర్పి రోడ్, జమ్మి చెట్టు బజార్, సాయిబాబా గుడి, గద్దలకుంట, రాజీవ్ నగర్, వీఐపీ రోడ్డు, మంగమూరు రోడ్డు పరిసర ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్