ఒంగోలు రిమ్స్ యూరాలజీ శస్త్ర చికిత్స పరికరాలు

ఒంగోలు (రిమ్స్)లో పెద్ద ఆసుపత్రుల్లో వాడే యూరాలజీ శస్త్ర చికిత్స పరికరాలు అందుబాటులోకి వచ్చాయని సూపరెంటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3 ముఖ్యమైన పరికరాలను రిమ్స్ ఆసుపత్రికి కేటాయించడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. అశోక్ కుమార్ తో కలిసి ఈ పరికరాలను ఆయన ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్