రోడ్డు ప్రమాదంలో ఒంగోలు యువకుడు మృతి

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణింగవరం జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరికి చెందిన రామ సుబ్రహ్మణ్యం ఒంగోలు వెళ్తుండగా, రేణింగవరం సమీపంలోని కాటా వద్ద లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ద్విచక్ర వాహనం లారీని ఢీకొన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్