ఒంగోలులో పొలిటికల్ వార్

ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి జరిగిందని, దాని వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని బాలినేని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న దామచర్ల కలెక్టర్తో స్పెషల్ ఎంక్వైరీ వేపించుకోవాలని బాలినేనికి సూటిగా సమాధానం ఇచ్చారు. ఈ మాటల యుద్ధం ఒంగోలు రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్