ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ దందా

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికులను దోచుకోవడం మళ్లీ మొదలైంది. పెళ్లిళ్లు, వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో, ఇదే అదనుగా టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. రూ. 500కి దొరికే స్లీపర్ టికెట్ ధర రూ. 4వేలకు పెరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బస్సుల్లోనూ సీట్లు లేకపోవడంతో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్