ఏప్రిల్ 1న రబ్బి జట్ల ఎంపిక

ప్రకాశం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మెన్-విమెన్ జట్ల ఎంపిక ఏప్రిల్ 1న జరగనుంది. జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం, 2009కి ముందు జన్మించిన వారు ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలు డిఆర్ఆర్ఎం హైస్కూల్లో మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలి. ఎంపికైన క్రీడాకారులు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్