రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక సమావేశం

శుక్రవారం, ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్