బహిరంగ ప్రదేశాలను మద్యం సేవిస్తే కఠిన చర్య

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి, బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయించారు. ఇకపై ఈ ప్రాంతాలపై నిఘా ఉంచి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్