హాస్టల్ బిల్డింగ్ పై నుండి పడి విద్యార్థి మృతి

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని రంగంపేటలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒంగోలుకు చెందిన బాలాజీ అనే విద్యార్థి, తాను ఉంటున్న హాస్టల్ భవనం పైనుంచి కిందపడి బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్