టీ దుకాణంలో ఆత్మహత్యాయత్నం

ఒంగోలులోని చంద్రయ్యనగర్ కు చెందిన యోగి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కర్నూల్ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో టీ దుకాణంలోకి వెళ్లి గొడవ చేశాడు. సెల్ఫోన్ చార్జర్ లేదని చెప్పడంతో దుకాణంలో కుర్చీలు రోడ్డుపై వేసి, అక్కడున్న మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. టీ దుకాణం యజమానురాలు వేమూరి రేఖ, తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్