ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాధవరంలో గురువారం పిచ్చికుక్కలు వీరంగం సృష్టించాయి. ఈ కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాయపడిని వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.