నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు.. తస్మాత్ జాగ్రత్త

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం నమోదయ్యే ఉష్ణోగ్రత వివరాలను ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు ఎండల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. సోమవారం సాయంత్రం జిల్లాలో చిటపట చినుకులు కురిసే అవకాశం కూడా ఉంది.

సంబంధిత పోస్ట్