పేకాట ఆడుతున్న పదిమంది అరెస్టు

ప్రకాశం జిల్లా కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న మోపాడు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 70,850 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్