తుఫాను సమయంలో అధికారులు బాగా కష్టపడ్డారు

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు శుక్రవారం నిర్వహించిన డిఆర్సి సమావేశంలో మాట్లాడుతూ, తుఫాను సమయంలో అధికారులు బాగా కష్టపడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడ్డ అధికారులను ప్రశంసిస్తూ అవార్డు కూడా ఇచ్చారని, వారికి తన అభినందనలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. అలాగే, గుండ్లకమ్మ కాలవకు సంబంధించిన పైప్‌లైన్ సమస్యపై కూడా ఎమ్మెల్యే మాట్లాడారు.

సంబంధిత పోస్ట్