రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో నివాసం ఉంటున్న రాజేష్ బాబు (37) అనే వ్యక్తి మృతి చెందగా, రెండు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రాజేష్ బాబు రెండు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్